సాయిబాబా మందిరం ,డి,పి,ఎల్, కాలనీ హైదరాబాద్ కు స్వాగతం, 2013 నూతన సంవత్సరమును  పురస్కరించుకొని ,డి,పి,ఎల్, కాలనీ పరిసర ప్రాంత వాసులకు  మరియు ఇతర ప్రదేశాల వారికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు  శ్రీ సాయినాదుడిని ఆన్ లైనులో  సేవించుకునే మహాద్భాగ్యాన్ని కల్పించాలి అనే సంకల్పం తో యొక్క వెబ్సైటును తీర్చిదిద్దినాము కావున  భక్తులు సదుపాయమును వినియోగించుకొని తమ తమ అభిప్రాయాలను మరియు సలహాలను తప్పక తెలియచేయగలరు.


*తెల్లవారుజామున: 5.15 నిమి|లకు
*తెల్లవారుజామున:  6.00 గం|లకు
*ఉదయం:  7.00-7.30 గం|లకు
*ఉదయం:  7.30-12.00 గం|లకు
*మధ్యాహ్నం
:  12.00 గం|లకు
*సాయంత్రం:  5.30-6.30 గం|లకు
*రాత్రి:  8.30 గం|లకు
*రాత్రి:  9.30 గం|లకు (గురువారం)

!శ్రద్ధ!       అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై       !సబూరి!
గమనిక: యొక్క వెబ్సైటులో ఉన్న కొన్ని ఫైల్స్ ఉదా||: ఆడియో ఫైల్స్, -బుక్స్, మేము మా వెబ్సైటులో కాపీ/పేస్టు  చేసినవి కావు కేవలం బయటి లింకుల ద్వార మాత్రమే భక్తులకు అందజేయడమైనది అవి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వారు కాపీ రైట్స్ పొందినవి, కనుక భక్తులు వాటిని వ్యక్తిగత అవసరానికి మాత్రమే వినియోగించవలెను, మీరు ఏదైనా దుర్వినియోగం చేసిన లేక వ్యాపార అవసరాలకు వాడిన శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వారు ఏర్పరచిన ప్రతి నియమనిభందనలకు భాద్యత వహించవలసి ఉంటుంది.
కాకడ హారతి
మంగళ
స్నానం
హారతి
అర్చన, దర్శనం
మద్యన్హ హారతి
దూప్ హారతి, దర్శనం
శేజ్ హారతి (గురువారం.పల్లకిసేవ)
శేజ్ హారతి
పూజా వివరములు ప్రత్యేకతలు
*ప్రతీ గురువారం:
*ఉగాది:
*శ్రీ రామ నవమి:
*గురుపౌర్ణమి:
*విజయ దశమి:
*దత్తాత్రేయ జయంతి:

*నూతన సంవత్సరం:
1
.అన్నదానం భవనం,          2.రోజ్ గార్డెన్,
దాదాపు 1500-2000 మందికి అన్నదానం
పంచాంగ శ్రవణం
సీతారాముల కళ్యాణం

బాబా జన్మదిన ప్రత్యెక పూజలు
బాబా మహాసమాది ఉత్సవం
దత్తాత్రేయ స్వామికి ప్రత్యెక పూజలు
నూతన సంవత్సర ప్రత్యెక పూజలు.
3.ఫౌంటైన్,  4.ధ్యాన మందిరం
, 5.ధుని, 6.గురుస్తాన్,
web stats counter
SHRI SAI BABA SANSTHAN TRUST IDPL HYDERABAD SHRI SAI BABA SANSTHAN TRUST IDPL HYDERABAD
WELCOME TO SAIBABA TEMPLE IDPL COLONY, HYDERABAD.
SHRI SAI BABA SANSTHAN TRUST IDPL HYDERABAD
FOLLOW US:
Designed & Donated by: Bhaskar Netha
Copyrights© Sri Sai Baba Sansthan Trust IDPL Hyd.
All Rights Reserved
Contact us
Home
About
Terms & Conditions